(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 120
5.120. అధ్యాయః 120
Mahabharata - Udyoga Parva - Chapter Topics
యయాతినా మాధవ్యాః గంగాయమునాసంగమదేశే స్వయంవరోద్ధోషణేన యక్షగంధర్వాదీనాం తత్రాగమనం ॥ 1 ॥
మాధవ్యా తు సర్వవరానతిక్రంయ వనమధ్యే తపశ్చరణం ॥ 2 ॥
కాలాంతరే స్వర్గం యయాతేః బహువర్షసహస్రావసానే సదసి దేవర్ష్యాద్యవమాననేన సద్యస్తేజోహానిః ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-120-0x(3740)(35846)
స తు రాజా పునస్తస్యాః కర్తుకామః స్వయంవరం।
ఉపగంయాశ్రమపదం గంగాయామునసంగమే ॥ 5-120-1(35847)
గృహీతమాల్యదామాం తాం రథమారోప్య మాధవీం ।
పూరుర్యదుశ్చ భగినీమాశ్రమే పర్యధావతాం ॥ 5-120-2(35848)
నాగయక్షమనుష్యాణాం గంధర్వమృగపక్షిణాం ।
శైలద్రుమవనౌకానామాసీత్తత్ర సమాగమః ॥ 5-120-3(35849)
నానాపురుషదేశ్యానామీశ్వరైశ్చ సమాకులం ।
ఋషిభిర్బ్రహ్మకల్పైశ్చ సమంతాదావృతం వనం ॥ 5-120-4(35850)
నిర్దిశ్యమానేషు తు సా వరేషు వరవర్ణినీ ।
వరానుత్క్రంయ సర్వాస్తాన్వరం వృతవతీ వనం ॥ 5-120-5(35851)
అవతీర్య రథాత్కన్యా నమస్కృత్య చ బంధుషు।
ఉపగంయ వనం పుణ్యం తపస్తేపే యయాతిజా ॥ 5-120-6(35852)
ఉపవసైశ్చ వివిధైర్దీక్షాభిర్నియమైస్తథా ।
ఆత్మనో లఘుతాం కృత్వా బభూవ మృగచారిణీ ॥ 5-120-7(35853)
వైదూర్యాంకురకల్పాని మృదూని హరితాని చ।
చరంతీ శ్లక్ష్ణశష్పాణి తిక్తాని మధురాణి చ ॥ 5-120-8(35854)
స్రవంతీనాం చ పుణ్యానాం సురసాని సుచీని చ।
పిబంతీ వారిముఖ్యాని శీతాని విమలాని చ॥ 5-120-9(35855)
వనేషు మృగరాజేషు వ్యాఘ్రవిప్రోషితేషు చ ।
దావాగ్నివిప్రయుక్తేషు శూన్యేషు గహనేషు చ ॥ 5-120-10(35856)
చరంతీ హరిణైః సార్ధం మృగీవ వనచారిణీ ।
చచార విపులం ధర్మం బ్రహ్మచర్యేణ సంవృతం ॥ 5-120-11(35857)
యయాతిరపి పూర్వేషాం రాజ్ఞాం వృత్తమనుష్ఠితః।
బహువర్షసహస్రాయుర్యుయుజే కాలధర్మణా ॥ 5-120-12(35858)
పురుర్యదుశ్చ ద్వౌ వంశే వర్ధమానౌ నరోత్తమౌ ।
తాభ్భాం ప్రతిష్ఠితో లోకే పరలోకే చ నాహుషః ॥ 5-120-13(35859)
మహీపతే నరపతిర్యయాతిః స్వర్గమాస్థితః।
మహర్షికల్పో నృపతిః స్వర్గాగ్ర్యఫలభుగ్విభుః ॥ 5-120-14(35860)
బహువర్షసహస్రాఖ్యే కాలే బహుగుణే గతే।
రాజర్షిషు నిషణ్ణేషు మహీయఃసు మహర్ధిషు ॥ 5-120-15(35861)
అవమేనే నరాన్సర్వాందేవానృషిగణాంస్తథా।
యయాతిర్మూఢవిజ్ఞానో విస్మయావిష్టచేతనః ॥ 5-120-16(35862)
తతస్తం బుబుధే దేవః శక్రో బలనిషూదనః ।
తే చ రాజర్షయః సర్వే ధిగ్ధిగిత్యేవమబ్రువన్ ॥ 5-120-17(35863)
విచారశ్చ సముత్పన్నో నిరీక్ష్య నహుషాత్మజం ।
కోఽన్వయం కస్య వా రాజ్ఞః కథం వా స్వర్గమాగతః ॥ 5-120-18(35864)
కర్మణా కేనసిద్ధోఽయం క్వ వాఽనేన తపశ్చితం।
కథం వా జ్ఞాయతే స్వర్గే కేన వా జ్ఞాయతేఽప్యుత ॥ 5-120-19(35865)
ఏవం విచాస్యంతస్తే రాజానం స్వర్గవాసినః ।
దృష్ట్వా పప్రచ్ఛురన్యోన్యం యయాతిం నృపతిం ప్రతి ॥ 5-120-20(35866)
విమానపాలాః శతశః స్వర్గద్వారాభిరక్షిణః ।
పృష్టా ఆసనపాలాశ్చ న జానీమేత్యథాఽబ్రువన్ ॥ 5-120-21(35867)
సర్వే తే హ్యావృతజ్ఞానా నాభ్యజానంత తం నృపం ।
స ముహూర్తాదథ నృపో హతౌజాశ్చాభవత్తదా ॥ ॥ 5-120-22(35868)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి వింశత్యధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-120-1 సతు రాజా ఆశ్రమపదముపగంయ కర్తుకాభః అభూదితి శేషః ॥
5-120-2 పర్యధావతాం వరాన్వేషణాయేత్యర్థః ॥
5-120-5 వనం వనవాసం ॥
5-120-10 వ్యాఘ్రాణాం విప్రోషితం పర్యటనం యేషు ॥
5-120-12 కాలధర్మణా మృత్యునా ॥
5-120-13 నాహుషః యయాతిః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.